ETV Bharat / bharat

దిల్లీలో రూ.18 కోట్లు విలువైన హెరాయిన్ పట్టివేత

author img

By

Published : Nov 3, 2021, 10:52 AM IST

heroin seized
దిల్లీ డ్రగ్స్ సీజ్

భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను పట్టుకున్నారు (Drugs seized today) దిల్లీ పోలీసులు. రూ.18 కోట్లు విలువైన హెరాయిన్​ను నార్కోటిక్స్ విభాగ (Drugs Seized in Delhi) అధికారులు సీజ్ చేశారు.

దిల్లీ శివారులో భారీగా మాదకద్రవ్యాలను (Drugs Seized in Delhi) సీజ్ చేశారు పోలీసులు. రూ.18 కోట్ల విలువైన ఆరు కిలోల హెరాయిన్​ను దిల్లీ ఔటర్ నార్త్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హెరాయిన్‌ తరలిస్తున్న (Drugs seized today) ఇద్దరిని నార్కోటిక్స్ విభాగం అదుపులోకి తీసుకున్నట్లు ఔటర్ నార్త్ దిల్లీ డీసీపీ బ్రిజేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

ఇదీ చదవండి: ఆవు కడుపులో 75 కిలోల ప్లాస్టిక్​ వ్యర్థాలు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.