ETV Bharat / bharat

అర్ధరాత్రి ఆవుపై అత్యాచారం- రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న యజమాని​

author img

By

Published : Feb 25, 2022, 5:28 PM IST

Unnatural Sex with Cow: మనిషి రూపంలో ఉన్న ఓ మృగాడు మూగ జీవిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కర్ణాటకలో జరిగింది. అర్ధరాత్రి వేళ పశువుపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని.. ఆవు యజమాని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నాడు.

unnatural sex with cow
unnatural sex with cow

Unnatural Sex with Cow: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు మూగ జీవంపై లైంగిక దాడి చేశాడు. ఈ వికృత ఘటన కర్ణాటక బెంగళూరులో వెలుగుచూసింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు రెడ్​వ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఇదీ జరిగింది

బెంగళూరులోని సింగపుర లేవుట్​ ప్రాంతానికి చెందిన ముని హనుమంతప్పకు ఐదు ఆవులు, ఆరు లేగదూడలు ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కిరాతకుడు వాటిపై కన్నేశాడు. అప్పటినుంచీ ఆవులు షెడ్​కు వెళ్లి.. వాటితో అసహజ లైంగిక చర్యకు పాల్పడుతున్నాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగువారు.. విషయాన్ని హనుమంతప్పకు చెప్పారు. ఆ తర్వాత రోజు నిందితుడిని పట్టుకునేందుకు హనుమంతప్ప ఆవుల షెడ్​ వద్దకు వెళ్లి దాక్కున్నాడు. అర్ధరాత్రి సమయంలో అక్కడకు చేరుకున్న కిరాతకుడు.. మూగ జీవాలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యక్తిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నాడు హనుమంతప్ప.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హనుమంతప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని దావణగెరె జిల్లాకు చెందిన వెంకటేశ్​ కుమార్​గా(22) గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: అక్కడ మందు బాటిల్ పెట్టుకుని సైకిల్ సవారీ- క్షణాల్లోనే యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.