ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో భూకంపం- రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత

author img

By

Published : Dec 27, 2021, 8:23 PM IST

Jammu Kashmir earthquake: జమ్ముకశ్మీర్​లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

earthquake
భూకంపం

Jammu Kashmir earthquaker: జమ్ముకశ్మీర్​లో సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.

ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూకంపం కేంద్రం కిల్గిత్​ బాల్టిస్థాన్​లో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: భాజపా ఆఫీస్​ ముట్టడికి యత్నం.. పంచాయతీ సెక్రటరీలపైకి జలఫిరంగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.