ETV Bharat / bharat

corona cases: దేశంలో కొత్తగా 37,875 కరోనా కేసులు

author img

By

Published : Sep 8, 2021, 9:38 AM IST

Updated : Sep 8, 2021, 10:42 AM IST

దేశంలో కరోనా కేసులు (Corona Cases) స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 37,875 మందికి వైరస్​(Covid-19) సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 369 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు.

INDIA CORONA CASES
కరోనా కేసులు

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య (Corona Cases) స్థిరంగా నమోదవుతోంది. కొత్తగా 37,875 మంది వైరస్​(Covid-19) బారినపడ్డారు. మరో 369 మంది మరణించారు. ఒక్కరోజే 39,114 మంది కరోనా​ను జయించారు.

  • మొత్తం కేసులు: 3,30,96,718
  • మొత్తం మరణాలు: 4,41,411
  • మొత్తం కోలుకున్నవారు: 3,22,64,051
  • యాక్టివ్ కేసులు: 3,91,256
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వ్యాక్సినేషన్

దేశంలో (covid india update) కొత్తగా 78,47,625 టీకా డోసులు పంపిణీ(covid vaccination) చేయగా.. మొత్తం టీకా డోసుల సంఖ్య 70,75,43,018కు చేరింది.

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,19,399 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 8,447 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 22,27,18,322కు చేరగా.. మరణాల సంఖ్య 45,98,448కు పెరిగింది.

కొత్త కేసులు ఇలా..

  • అమెరికా - 1,07,060
  • బ్రెజిల్​- 13,645
  • రష్యా- 17,425
  • బ్రిటన్​- 37,489
  • టర్కీ-23,638
  • ఇరాన్​-27,138
Last Updated :Sep 8, 2021, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.