ETV Bharat / bharat

ఆగి ఉన్న రైలులో అగ్ని ప్రమాదం

author img

By

Published : Apr 8, 2021, 6:05 PM IST

రోహ్​తక్​ రైల్వే స్టేషన్​లో ఆగి ఉన్న రైలులో అగ్నిప్రమాదం జరిగింది. మూడు బోగీలు కాలిపోయాయి.

fire in passenger train standing
రోహ్​తక్​ రైల్వే స్టేషన్​లో అగి ఉన్న రైలులో అగ్నిప్రమాదం

రోహ్​తక్​ రైల్వే స్టేషన్​లో నిలిచి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. మూడు బోగీలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

fire in passenger train standing at rohtak
ఆగి ఉన్న రైలులో అగ్ని ప్రమాదం

రోహ్​తక్​ నుంచి దిల్లీ వెళ్లనున్న రైలు.. స్టేషన్ పరిధిలో నిలిచి ఉండగానే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులు లేనందున ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ప్రమాదానికి షార్ట్​ సర్క్యూట్​ కారణమని అధికారులు భావిస్తున్నారు.

fire in passenger train standing at rohtak
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

ఇదీ చదవండి: రైతు ఇంట్లో రూ.1.24కోట్లు చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.