ETV Bharat / bharat

కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం..

author img

By

Published : Apr 6, 2022, 9:37 PM IST

Updated : Apr 6, 2022, 10:38 PM IST

Fire Accident at Congress Office: కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Fire Accident at Congress Office
కాంగ్రెస్​ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

Fire Accident at Congress Office: దిల్లీ అక్బర్​ రోడ్డులోని కాంగ్రెస్​ పార్టీ(ఐఏసీసీ) ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 7:30గంటల సమయంలో సమాచారం అందిందని.. వెంటనే ఘటనా స్థలికి రెండు అగ్నిమాపక యంత్రాలను పంపినట్లు చెప్పారు. అయితే మంటలు చిన్నవేనని.. కార్యాలయంలోని అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి ఏఐసీసీ సిబ్బంది వాటిని ఆర్పివేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్ కండీషనర్ కంప్రెషర్‌లో విద్యుత్ లోపం కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఇల్లు తగలబెట్టి రూ.2లక్షలు బూడిద చేసిన ఎలుక

Last Updated : Apr 6, 2022, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.