ETV Bharat / bharat

గోదాము అగ్ని ప్రమాదంలో 12కు చేరిన మృతులు

author img

By

Published : Nov 4, 2020, 2:39 PM IST

Updated : Nov 4, 2020, 8:42 PM IST

Six killed as godown collapses after explosion in Gujarat
భారీ పేలుడుతో కుప్పకూలిన గోదాము.. ఆరుగురు మృతి

గుజరాత్​ అహ్మదాబాద్​లోని ఓ వస్త్ర గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు.

గుజరాత్​ అహ్మదాబాద్​లోని ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల తీవ్రతకు గోదాము కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురికిపైగా గాయపడ్డారు.

సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది.. శిథిలాల కింద చిక్కుకుపోయిన 12మందిని రక్షించారు. గాయపడిని వారిని స్థానిక ఎల్​జీ ఆస్పత్రికి తరలించారు.

గోదాములో అగ్ని ప్రమాదం

ఇదీ చదవండి: బాలుడు​ కిడ్నాప్​ డ్రామా- రూ.50కోట్లు డిమాండ్

Last Updated :Nov 4, 2020, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.