ETV Bharat / bharat

కశ్మీర్​లో ఆంక్షలు ఇంకెన్ని రోజులు: సుప్రీంకోర్టు

author img

By

Published : Oct 24, 2019, 12:02 PM IST

అధికరణ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్​లో విధించిన ఆంక్షలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వానికి సూచించింది సుప్రీం కోర్టు. రెండు నెలలు గడిచినా.. ఇంకా ఎన్నిరోజులు కొనసాగిస్తారని ప్రశ్నించింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఇతర పద్ధతులను కనుక్కోవాలని నిర్దేశించింది.

కశ్మీర్​లో ఆంక్షలు ఇంకెన్ని రోజులు: సుప్రీంకోర్టు

అధికరణ 370 రద్దు అనంతరం విధించిన ఆంక్షలపై జమ్ముకశ్మీర్​ ప్రభుత్వానికి చురకలు అంటించింది సుప్రీంకోర్టు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆంక్షలు విధించినప్పటికీ... ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది. రెండు నెలలు గడిచినా పలు ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగించటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

జమ్ముకశ్మీర్​లో ఆంక్షలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

"ఎన్ని రోజులు ఆంక్షలు కొనసాగించాలని అనుకుంటున్నారు? ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. ఈ పరిస్థితులను మార్చేందుకు ఇతర పద్ధతులను కనుక్కోవాలి. మీరు ఆంక్షలు విధించినప్పటికీ.. మీ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అది మీరు చేస్తున్నారా? "
- సుప్రీం ధర్మాసనం.

రోజువారీగా ఆంక్షలను సమీక్షిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. 99 శాతం ప్రాంతాల్లో ఆంక్షలు తొలగించినట్లు చెప్పారు. సరిహద్దు సమస్యల కారణంగా అంతర్జాలంపై ఆంక్షలు కొనసాగిస్తున్నట్లు వివరించారు.

తదుపరి విచారణను నవంబర్​ 5కు వాయిదా వేసింది ధర్మాసనం.

ఇదీ చూడండి: దంగల్​ 2019: 'హంగ్​' దిశగా హరియాణా!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: Amalie Arena, Tampa, Florida, USA. 23rd October 2019.
Tampa Bay Lightning 3, Pittsburgh Penguins 2
1st Period
1. 00:00 Penguins Sidney Crosby and Lightning Steven Stamkos perform puck drop with 46 Medal of Honor recipients
2. 00:17 GOAL - Lightning Alex Killorn scores goal, 1-0 Lightning
2nd Period
3. 00:37 GOAL - Penguins Brandon Tanev scores goal, 1-1
4. 00:57 GOAL - Penguins Jake Guentzel scores goal, 2-1 Penguins
5. 01:25 Replay of goal
3rd Period
6. 01:43 GOAL - Lightning Cedric Paquette scores goal, 2-2
7. 02:03 GOAL - Lightning Victor Hedman scores power play goal, 3-2 Lightning
8. 02:17 Replay of goal
9. 02:32 SAVE - Lightning Andrei Vasilevskiy makes save as time expires
10. 02:52 Replay of save
11. 03:01 Referee confirms save; game ends
SOURCE: NHL
DURATION: 03:24
STORYLINE:
Victor Hedman scored a power-play goal with 56.8 seconds remaining to give the Tampa Bay Lightning a 3-2 victory over the Pittsburgh Penguins on Wednesday night.
The defenseman scored from just inside the blue line off Steven Stamkos' pass from the left circle.
Alex Killorn and Cedric Paquette also scored, and Andrei Vasilevskiy made 37 saves, including a pair of in-close chances in the final seconds of regulation. One of them, taken by Kris Letang, required a lengthy video review before it was confirmed that the puck didn't cross the goal line.
Brandon Tanev and Jake Guentzel scored and Tristan Jarry stopped 45 shots for the Penguins. Sidney Crosby picked up an assist and moved past Norm Ullman into sole possession of 40th place on the NHL career points list with 1,230.
World War II Medal of Honor recipient, 96-year old Hershel "Woody'' Williams, dropped a ceremonial puck. Forty-six of the 70 living recipients were at the game and are taking part in the Medal of Honor Society Convention in Tampa this week.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.