ETV Bharat / bharat

బొమ్మను వివాహం చేసుకున్న యువకుడు.. కారణం ఇదే!

author img

By

Published : Jun 19, 2020, 9:58 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​​లో విచిత్ర పెళ్లి జరిగింది. ఓ వరుడు బొమ్మను పెళ్లి చేసుకున్నాడు. తన కుమారుడు మనోవ్యాధితో బాధపడుతున్న కారణంగానే బొమ్మతో పెళ్లి చేసినట్లు అతని తండ్రి తెలిపాడు.

A man was married to an effigy in Ghurpur as per his father's wish.
దిష్టిబొమ్మను వివాహం చేసుకున్న యువకుడు.. కారణం ఇదే!

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. వివాహం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు యువతీయువకులు. ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​​కు చెందిన ఓ తండ్రి తన కుమారుడికి బొమ్మతో వివాహం చేశాడు. తన కొడుకు మానసిక వ్యాధితో బాధపడుతున్న కారణంగానే బొమ్మతో పెళ్లి చేసినట్లు చెబుతున్నాడు ఆ తండ్రి.

బొమ్మతో వివాహం

నాకు తొమ్మిది మంది కుమారులు. వారిలో ఎనిమిది మంది వివాహం చేశాను. చివరి కొడుక్కి ఎటువంటి ఆస్తి లేదు. అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకే బొమ్మతో పెళ్లి చేశాను.

-పెళ్లి కుమారుడి తండ్రి.

ఇదీ చూడండి:చైనాతో వివాదంపై నేడు ప్రధాని అఖిలపక్ష భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.