వండర్​ బాయ్​.. కళ్లకు గంతలు.. 62సెకండ్లలో చెస్​ బోర్డ్​ అరెంజ్​మెంట్​

By

Published : Jul 2, 2022, 8:22 PM IST

thumbnail

Jeet Trivedi Chess: చదరంగంలోని 64 గడులపై ఓ పట్టు పట్టాడు 22ఏళ్ల యువకుడు జీత్​ త్రివేది. కళ్లకు గంతలు కట్టుకొని.. 62 సెకండ్లలోనే చెస్​ బోర్డ్​ అరెంజ్​మెంట్​ చేశాడు. గిన్నిస్​ వరల్డ్​ రికార్డు కోసం.. జ్యూరీ ముందే ఈ ప్రయత్నం చేశాడు యువకుడు. కళ్లు కనిపించకున్నా.. బోర్డ్​పై వేగంగా, చురుగ్గా కదులుతూ చెస్​ కాయిన్స్​ ఏర్పాటు చేశాడు గుజరాత్​లోని సూరత్​కు చెందిన వ్యక్తి. సూరత్​ అథ్వాలైన్స్​లోని ఇండోర్​ స్టేడియం దీనికి వేదికగా నిలిచింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.