పెళ్లి వేడుకలో ఎమ్మెల్యే అదిరే స్టెప్పులు.. వీడియో వైరల్​!

By

Published : May 4, 2022, 7:13 PM IST

thumbnail

ఓ వివాహ వేడుకలో బిహార్​​ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్​ మండల్​ తన నృత్యంతో సందడి చేశారు. సన్నిహితుల పెళ్లికి వెళ్లిన ఆయన బాలీవుడ్ పాటకు అదిరిపోయే నృత్యం చేశారు. 'యో హోసనాకా బల్​ హై' అనే పాటకు తగ్గట్టు స్టెప్పులు వేసి అక్కడి వారిని అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతకుముందు కూడా ఓ కార్యక్రమంలో గోపాల్ మండల్ 'దిల్లీ వాలీ గర్ల్‌ఫ్రెండ్ ఛోడ్ చడ్ కే..' పాటకు డ్యాన్స్ చేసి అలరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.