ETV Bharat / state

ఆర్మీ డే సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల

author img

By

Published : Jan 15, 2021, 4:43 PM IST

army day
army day

ఆర్మీ డేను పురస్కరించుకుని భారత సైన్యం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. జవాన్ల సాహ‌స విన్యాసాలను ఇందులో పొందుప‌ర్చారు.

ఆర్మీ డే సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల

ఇవాళ భార‌త ప‌దాతిద‌ళ దినం(ఆర్మీ డే) సంద‌ర్భంగా భార‌త సైన్యం ఒక ప్ర‌చార చిత్రాన్ని విడుద‌ల చేసింది. సైనికుల ధైర్య, సాహ‌సాల‌ను ఇందులో చూపించారు. సైన్యం చేసే సాహ‌స విన్యాసాలు గ‌గుర్పాటుకు గురి చేసే విధంగా పొందుప‌ర్చారు. యువ‌త సైన్యం ప‌ట్ల ఆస‌క్తి చూపేలా దీనిని రూపొందించారు.

1949లో బ్రిటిష్‌ అధికారి నుంచి తొలి భారతీయ జనరల్‌ సైన్యం బాధ్యతలు తీసుకున్న గుర్తుగా ఏటా జనవరి 15న సైనిక దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి

'గల్వాన్​లో బుద్ధి చెప్పాం.. ఇంకా సహనాన్ని పరీక్షించొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.