ETV Bharat / state

చవితి పూజలకు అందంగా ముస్తాబైన ఏకదంతుడు

author img

By

Published : Aug 23, 2019, 11:09 AM IST

ganesh-statues-ready-to-puja-in-prakasam

వినాయకచవితి రానున్న సందర్భంగా ఏకదంతుని విగ్రహాలు సందడి చేస్తున్నాయి. ప్రతిమలు అందంగా ముస్తాబయ్యాయి. ప్రకాశంజిల్లా దర్శిలో వినాయక విగ్రహాలు వివిధ ఆకృతిలో అంగట్లో దర్శనమిస్తున్నాయి.

చవితి పూజలకు అందంగా ముస్తాబైన ఏకదంతుడు

.

Intro:AP_RJY_83_22_RENDU_ILLALLO_CHORI_AVB_AP10107

() తాళం వేసిన రెండు ఇళ్లల్లో తలుపులు, కిటికీలు పగలగొట్టి చోరీ చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...అనపర్తి మండలం రామవరం గ్రామంలో నివాసం ఉంటున్న నల్లమిల్లి వీరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు అయిదు రోజుల క్రితం కాకినాడ లో నివాసం ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లారు . అదేవిధంగా అదే గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటున్న కర్రి ధనలక్ష్మి నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం లో నివాసం ఉంటున్న తన కుమారుడు వద్దకు వెళ్లారు. అయితే రోజులాగే ఇంటి పని పనులు నిమిత్తం ఇంటికి వచ్చిన పనిమనిషిలు తలుపులు పగలకొట్టి ఉండటంతో ఇంటి యజమానులకు సమాచారం అందిచారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు. ఇరుకుటుంబాలు ఊర్లో లేరన్న సంగతి గమనించిన దొంగలు బుధవారం రాత్రి దొంగతనానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఒక ఇంట్లో గోడపైనుంచి లోపలికి వెళ్లి తలుపులు పెకిలించి, అడ్డుగా ఉన్న అద్దం పగల కొట్టి ఇంటిలోకి ప్రవేశించి ఇనుప బీరువాను పగలకొట్టారు. సుమారు 10కాసుల బంగారు నగలు, కిలో వెండి వస్తువులు, సుమారు రూ.25వేలు నగదు ఉంటుందని చెప్పారు . మరొక ఇంట్లో కిటికీ ఊచలు పెకిలించి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే ఇంటి యజమానురాలు అందుబాటులో లేకపోవడంతో ఏ వస్తువులు పోయాయో తెలియాల్సి ఉంది
చోరీ జరిగిన ఇళ్లల్లో క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించారు. రామచంద్రపురం డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి అనపర్తి ఎస్సై అలీఖాన్ తో కలిసి ఘటనా స్థలాలను పరిశీలించారు . దీనిపై కేసు నమోదు చేశామని దొంగలను త్వరలో పట్టుకుంటామని డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు

byte రాజగోపాల్ రెడ్డి, డిఎస్పీ, రామచంద్రపురం


Body:AP_RJY_83_22_RENDU_ILLALLO_CHORI_AVB_AP10107


Conclusion:AP_RJY_83_22_RENDU_ILLALLO_CHORI_AVB_AP10107
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.