ETV Bharat / state

పవన్‌కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Nov 5, 2022, 9:41 AM IST

Updated : Nov 5, 2022, 10:25 AM IST

Pawan Kalyan
పవన్‌కల్యాణ్‌

09:35 November 05

పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరగానే పవన్‌ను అడ్డుకున్న పోలీసులు

పవన్‌కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి పవన్‌కల్యాణ్ చేరుకున్నారు. మార్గమధ్యలో పవన్‌ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతల మధ్య పవన్​ మంగళగిరి నుంచి ఇప్పటం చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిదూరం నడిచి వెళ్లారు. నిన్న ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పేరిట అధికారులు ఇళ్ల కూల్చివేశారు. ఈ కూల్చివేసిన నివాసాలను పరిశీలించారు. బాధితులను పరామర్శించి సంఘీభావం తెలపారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చామనే కక్షతో కూల్చారని స్థానికులు, జనసేన నేతలు ఆరోపించారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 5, 2022, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.