ETV Bharat / state

తిరుమలలో చిరుత సంచారంతో స్థానికులు హడల్

author img

By

Published : Aug 28, 2020, 10:14 AM IST

people afraid of leapord wandering in tirumala
తిరుమలలో చిరుత సంచారంతో స్థానికులు హడల్

తిరుమల బాలాజీనగర్​లో చిరుత సంచారం అలజడిరేపింది. నివాసాల సమీపంలో చిరుత కనబడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

తిరుమలలో చిరుతపులి సంచారం కలకలంరేపింది. తిరుమల బాలాజీనగర్ సమీపంలోని రింగురోడ్డుపై చిరుత కనిపించడంతో ప్రజలు భయాందోళన గురయ్యారు. నివాసాల సమీపంలో చిరుత సంచరించినట్లు స్థానికులు అంటున్నారు.

ఇదీ చదవండి:

ఏ రాష్ట్రంపై పక్షపాతం లేదు... ఏపీకి కృష్ణా నదీ బోర్డు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.