కేఎల్ రాహుల్ పెళ్లి.. కోహ్లీ-పంత్ ఫన్నీ మీమ్స్ డ్యాన్స్ చూశారా.. నవ్వులే నవ్వులు!
Published: Jan 24, 2023, 9:09 AM


కేఎల్ రాహుల్ పెళ్లి.. కోహ్లీ-పంత్ ఫన్నీ మీమ్స్ డ్యాన్స్ చూశారా.. నవ్వులే నవ్వులు!
Published: Jan 24, 2023, 9:09 AM
టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ప్రియురాలు అతియా శెట్టిని వివాహం చేసుకోవడంతో ఫ్యాన్స్ సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఫన్నీ మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. అవి చూస్తే నవ్వులే నవ్వులు.. ఓ సారి సరదాగా చూసేయండి..
టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి కూతురు, నటి అతియా శెట్టి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఇక ఐపీఎల్ తర్వాతే వీరి రిసెప్షన్ ఉండనున్నట్లు తెలిసింది. ఈ వేడుకకు భారత్ క్రికెటర్లు ఇషాంత్ శర్మ, వరుణ్ అరోన్ హాజరయ్యారు. ఇండస్ట్రీ నుంచి అనుపమ్ ఖేర్, అన్షులా కపూర్, కృష్ణా ష్రాఫ్, అజయ్ దేవ్‌గణ్ తదితరులు హాజరయ్యారు. ఇక తమ అభిమాన క్రికెటర్ రాహుల్ పెళ్లి పీటలెక్కడంతో ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. రకరకాల ఫన్నీ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు.
భారత క్రికెటర్లు ఇలా డ్యాన్స్ చేస్తున్నారంటూ రకరకాల వీడియోలను వైరల్ చేస్తున్నారు. గాయాలపాలై కట్లతో ఉన్న ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి.. రాహుల్ పెళ్లిలో పంత్ డ్యాన్స్ అంటూ తెగ నవ్విస్తున్నారు. ముఖాలు కనిపించకుండా నెత్తిన గిన్నెలు బోర్లించుకొని కొందరు వెళ్తున్న ఫొటోను షేర్ చేసి.. రాహుల్ పెళ్లిలో పాకిస్థాన్ క్రికెటర్లంటూ ఫన్నీగా పోస్ట్ చేస్తున్నారు. ఇంకా పలు రకాల మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఓ సారి వాటిని చూసేద్దాం..
-
This is how everyone going to celebrate
— Alishap (@Alishap789) January 23, 2023
KL Rahul & Athiya Shetty wedding🔥#KLRahulAthiyaShettyWedding #AthiyaShetty #KLRahul pic.twitter.com/6p2x8ecU2X
-
Rishabh pant dancing at #KLRahulAthiyaShettyWedding pic.twitter.com/yKkxZagA10
— Vikky Yadav (@Vikkyyadav7269) January 23, 2023
-
#KLRahulAthiyaShettyWedding
— Kadak (@kadak_chai2) January 23, 2023
Pakistan players entering wedding venue for food pic.twitter.com/S7UY6ErZs5
-
Virat Kohli and Ishan Kishan rehearsing for KL Rahul's Baraat dance tonight. #KLRahulAthiyaShettyWedding pic.twitter.com/bhHP31ZzEV
— Bharbhuti ji (@crickdevil) January 23, 2023
-
Chef Rohit Sharma has arrived and wedding's cake Is almost ready to cut😭#KLRahulAthiyaShettyWedding pic.twitter.com/P2dSrjfbEr
— Bharbhuti ji (@crickdevil) January 23, 2023
-
Congrats to the newly wed couple 🥳 🥳@klrahul @theathiyashetty #KLRahulAthiyaShettyWedding #KLRahul #SunielShetty #WEDDING #MSDhoni #viratkholi pic.twitter.com/SkM0R6sQRm
— SportzCraazy (@sportzcraazy) January 23, 2023
-
Who made this 😭😭😂😂#KLRahulAthiyaShettyWedding pic.twitter.com/tw4GkMsRnx
— Varad Kulkarni 🇮🇳 (@garfieldthecato) January 23, 2023
-
Both are preparing for a Day-Night Match. #KLRahulAthiyaShettyWedding pic.twitter.com/A5xW5R01Yh
— Rajabets India🇮🇳👑 (@smileandraja) January 23, 2023
ఇదీ చూడండి: వివాహబంధంలోకి అడుగుపెట్టిన రాహుల్- అతియా.. మ్యారేజ్ ఫొటోస్ మీకోసం
