తూటా సాంగ్​కు రౌడీ హీరో ఫిదా..!

author img

By

Published : Sep 3, 2019, 8:17 PM IST

Updated : Sep 29, 2019, 8:11 AM IST

ధనుష్ 'తూటా' చిత్రంలోని మరువాలి పాట ఆదివారం విడుదలైంది. సిద్ శ్రీరామ్​ ఆలపించిన ఈ మెలోడీ సాంగ్​ వినసొంపుగా ఉందని ట్వీట్ చేశాడు టాలీవుడ్ హీరో విజయ్​ దేవరకొండ.

గౌతమ్​ మీనన్ - ధనుష్ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం 'తూటా'. ఇటీవలే ఈ సినిమాలో మరువాలి కాలాన్నే అని సాగే గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తున్న ఈ సాంగ్​ను... టాలీవుడ్ రౌడీ హీరో విజయ్​ దేవరకొండ మెచ్చుకున్నాడు. పాట వినసొంపుగా ఉందని ట్వీట్ చేశాడు.

దర్బుక శివ సంగీత సమకూర్చిన ఈ గీతాన్ని.. సిద్​ శ్రీరామ్ ఆలపించాడు. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. 'మరువాలి కాలాన్నే.. మరువాలి లోకాల్ని' అని సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: బాలీవుడ్​లో ఎనర్జిటిక్​ స్టార్​ రామ్ రికార్డు!

Mumbai, Sep 03 (ANI): Actor-turned-politician Ravi Kishan celebrated Ganesh Puja at his residence in Mumbai on Sep 2 on the occasion of Ganesh Chaturthi. He opted for eco-friendly idol of Lord Ganesha. He offered prayers to Lord Ganesha. Kishan's friends and family also participated in the puja ceremony. Ganesh Chaturthi marks birth of Lord Ganesha. While speaking to ANI, Ravi Kishan said, "I opted for eco-friendly idol of Lord Ganesha and doing so for last 3 years. I'll do Ganesha Visarjan at my home only."
Last Updated :Sep 29, 2019, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.