బాలకృష్ణ కామెంట్స్​పై స్పందించిన నాగచైతన్య, అఖిల్​.. ఏమన్నారంటే?

author img

By

Published : Jan 24, 2023, 2:09 PM IST

Nagachaitanya akhil reacts on Balakrishna comments

వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో తన ఫ్యామిలీపై బాలకృష్ణ చేసిన కామెంట్స్​కు స్పందించారు అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్​. అది కరెక్ట్ కాదని చెప్పారు.

వీర సింహారెడ్డి సక్సెస్​మీట్​లో అక్కినేని ఫ్యామిలీపై నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్​ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా వ్యాఖ్యలపై స్పందించిన అక్కినేని వారసులు, యంగ్ హీరోస్​ నాగచైతన్య, అఖిల్​ స్పందించారు. అలా అనడం సరికాదని అన్నారు. ఈ మేరకు సోషల్​ మీడియా ద్వారా ఓ నోట్​ను పోస్ట్ చేశారు. 'ఎన్టీఆర్ , అక్కినేని, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపర్చడం మనల్ని మనం కించపర్చుకోవడం అవుతుంది' అని అన్నారు.

Nagachaitanya akhil reacts on Balakrishna comments
నాగ చైతన్య ట్వీట్​
Nagachaitanya akhil reacts on Balakrishna comments
అఖిల్​ ట్వీట్

ఇదీ చూడండి: అతియా శెట్టి వెడ్డింగ్ లెహంగ.. 416 రోజులు.. 10 వేల గంటలు.. ఎందుకంత స్పెషలో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.