ETV Bharat / entertainment

ఘనంగా 68వ జాతీయ ఫిల్మ్​ అవార్డ్స్​.. ముర్ము చేతులు మీదుగా ప్రదానం

author img

By

Published : Sep 30, 2022, 5:54 PM IST

Updated : Sep 30, 2022, 10:20 PM IST

దిల్లీలో 68వ జాతీయ ఫిల్మ్​ అవార్డ్స్​ ప్రదానోత్సవ కార్యకమం ఘనంగా ప్రారంభమైంది. ఈ అవార్డులను దిల్లీలోని విఘ్నయన్​ భవన్​లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ప్రదానం చేశారు.

68th Film Awards
ఘనంగా 68వ జాతీయ ఫిల్మ్​ అవార్డ్స్​

జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్రంగా 'కలర్‌ ఫోటో' ఎంపికైంది. అలాగే ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్‌ విభాగాల్లో 'నాట్యం', ఉత్తమ సంగీత చిత్రం(పాటలు)గా 'అల వైకుంఠపురములో' చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. అయితే తాజాగా దిల్లీలో 68వ జాతీయ ఫిల్మ్​ అవార్డ్స్​ ప్రదానోత్సవ కార్యకమం ఘనంగా ప్రారంభమైంది. ఈ అవార్డులను దిల్లీలోని విఘ్నయన్​ భవన్​లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ప్రదానం చేశారు. ఉత్తమ నటులుగా సూర్య, అజయ్​ దేవగణ్​ అవార్డులను అందుకున్నారు.

ఘనంగా 68వ జాతీయ ఫిల్మ్​ అవార్డ్స్​.. ముర్ము చేతులు మీదుగా ప్రదానం
68th Film Awards
ఘనంగా 68వ జాతీయ ఫిల్మ్​ అవార్డ్స్​
68th Film Awards
ఘనంగా 68వ జాతీయ ఫిల్మ్​ అవార్డ్స్​
68th Film Awards
సూరరై పొట్రు.. ఉత్తమ నటుడిగా సూర్య

జాతీయ అవార్డుల విజేతలు వీరే

  • ఉత్తమ నటుడు: సూర్య (సూరారై పోట్రు), అజయ్‌ దేవ్‌గణ్‌ (తానాజీ)
  • ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరారై పోట్రు)
  • ఉత్తమ చిత్రం: సూరారై పోట్రు (సుధాకొంగర)
  • ఉత్తమ దర్శకుడు: దివంగత సచ్చిదానందన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుం)
  • ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్‌ సిలా పెంగళం)
  • ఉత్తమ సహాయ నటుడు: బిజూ మేనన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుం)
  • ఉత్తమ యాక్షన్‌ డైరక్షన్‌: అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ (మలయాళం) రాజశేఖర్‌, మాఫియా శశి, సుప్రీం సుందర్‌
  • ఉత్తమ కొరియోగ్రఫీ: నాట్యం (తెలుగు) సంధ్యారాజు
  • ఉత్తమ గీత రచన: సైనా (హిందీ) మనోజ్‌ ముంతిషిర్‌
  • ఉత్తమ సంగీతం(పాటలు): అల వైకుంఠపురములో (తెలుగు) తమన్‌
  • ఉత్తమ సంగీతం(నేపథ్య): సూరారై పోట్రు(తమిళం) జీవీ ప్రకాశ్‌కుమార్‌
  • ఉత్తమ మేకప్‌: నాట్యం (తెలుగు) టి.వి. రాంబాబు
  • ఉత్తమ కాస్ట్యూమ్స్‌: తానాజీ (హిందీ) నచికేత్‌ బార్వే, మహేశ్‌ శర్లా
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కప్పెలా (మలయాళం) అనీష్‌ నదోడి
  • ఉత్తమ ఎడిటింగ్‌: శివరంజనీయం ఇన్నుమ్‌ సిలా పెంగళం(తమిళం) శ్రీకర్‌ ప్రసాద్‌
  • ఉత్తమ ఆడియోగ్రఫీ(లొకేషన్‌ సౌండ్‌): డోలు(కన్నడ) జాబిన్‌ జయాన్‌
  • ఉత్తమ సౌండ్‌ డిజైనర్‌: మి వసంతరావు(మరాఠీ) అనుమోల్‌ భవే
  • ఉత్తమ సౌండ్‌ డిజైన్‌(ఫైనల్‌ మిక్స్‌) : మాలిక్‌(మలయాళం) విష్ణు గోవింద్‌, శ్రీ శంకర్‌
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: సూరారైపోట్రు (తమిళం) షాలిని ఉషా నయ్యర్‌, సుధా కొంగర
  • ఉత్తమ సంభాషణలు: మండేలా (తమిళం) మడోన్నే అశ్విన్‌
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిజాత్రిక్‌ (బెంగాలీ) సుప్రతిమ్‌ భోల్
  • ఉత్తమ నేపథ్య గాయని: నన్‌చ్చమ్మ(మలయాళం) అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ )
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: మి వసంతరావు(మరాఠీ) రాహుల్‌ దేశ్‌ పాండే
  • ఉత్తమ బాల నటుడు: అనిశ్‌ మంగేశ్‌ గోస్వామి(టక్‌టక్‌), ఆకాంక్ష పింగ్లే, దివ్వేష్‌ తెందుల్కర్‌(సుమీ)(మరాఠీ చిత్రాలు)
  • ఇదీ చూడండి: పవర్​ఫుల్​గా నాగార్జున 'ది ఘోస్ట్' ట్రైలర్
Last Updated :Sep 30, 2022, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.