ETV Bharat / city

cylinder blast : గ్యాస్ సిలిండర్ పేలి...ఇద్దరికి తీవ్ర గాయాలు

author img

By

Published : Nov 18, 2021, 8:08 AM IST

గ్యాస్ సిలిండర్ పేలి...ఇద్దరికి తీవ్ర గాయాలు
గ్యాస్ సిలిండర్ పేలి...ఇద్దరికి తీవ్ర గాయాలు

విశాఖ సింధియా ఇందిరా కాలనీలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ఓ భవనం కుప్పకూలింది. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

విశాఖ శ్రీహరిపురంలోని ఇందిరకాలనీలో గురువారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి భవనం నేలమట్టమైంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను విశాఖ కేజీహెచ్​కు తరలించారు. గాయపడిన వారు అక్కిరాపు నారాయణమ్మ, బుర్రా నవీన్ గా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

MINISTER BOTSA : 'స్వాతంత్య్ర పోరాటానికి.. అమరావతి ఉద్యమానికి పోలికేంటి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.