ETV Bharat / city

'బందరు పోర్టును పణంగా పెడితే సహించం'

author img

By

Published : Aug 12, 2019, 11:40 PM IST

బందరు పోర్టును పనంగా పెడితే సహించం

బందరు పోర్టు విషయంలో విడుదల చేసిన రహస్య జీవోపై.. ప్రభుత్వం స్పష్టతనివ్వాలని మాజీ మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వార్థాల కోసం పోర్టును పణంగా పెడితే సహించేది లేదని హెచ్చరించారు.

బందరు పోర్టును పనంగా పెడితే సహించం

వ్యక్తిగత స్వార్థాల కోసం బందరు పోర్టును పణంగా పెడితే సహించేది లేదని మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బందరు పోర్టు విషయంలో విడుదల చేసిన రహస్య జీవోపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభ్యత మరిచి మంత్రులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన సన్నిహితులకు పోర్టు పనులను కట్టబెట్టాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి అనైతిక చర్యలకు పాల్పడినా ప్రజా ఉద్యమం ద్వారా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి

'గోశాలలో ఘోరం'.. దర్యాప్తునకు సిట్ నియామకం

Intro:ap_vja_05_13_left_hand_writer_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. "" కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్...... ఓడిపో లేదోయ్... "". అన్నాడు సినీగేయ రచయిత. ఆ రీతిగానే సమాజంలో రాతలు మార్చే ఎడమ చేతి వ్రాత రాసేవారు ఉన్నారు వీళ్లకు ఓ ప్రత్యేకమైన రోజు ఉంది అదే లెఫ్ట్ హ్యాండ్ రైట్ డే. అది ఈనెల 13వ తేదీ మంగళవారం గా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడింది. అన్నిటికీ సెకను చూసే ఈ మానవ సమాజంలో కుడి ఎడమ అంటూ వ్యత్యాసాలు భేదభావాలు అనేకం చూపిస్తూ ఉంటారు వాస్తవానికి కుడి చేతి రాత గాళ్లు ఎడమ చేతి మెరుగైన జీవితం ఏర్పడడం యాదృచ్ఛికమే. అందులో కొన్ని మచ్చుకి మహాత్మా గాంధీ మదర్ తెరిసా నరేంద్ర మోడీ అమితాబచ్చన్ బచ్చన్ సచిన్ టెండుల్కర్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నారు. నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం చింతపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కలిపాము కుటుంబరావు మాట్లాడుతూ తను చిన్ననాటి నుండి లెఫ్ట్ హ్యాండ్ రైటర్గా ఎదిగానని చెప్పారు సోదరులు ఉపాధ్యాయులు ఎంత మంది చెప్పిన తన రైటింగ్ స్టైల్ మారేది కాదు అన్నారు అని అందరు చెప్పినప్పటికీ తన జీవితంలో ప్రతి అడుగు ప్రతి అంశంలోనూ విజయ పథంలో ముందుకు సాగాలని. ...... తనకు లక్కీ లెఫ్ట్ గా కలిసి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. త్రిబుల్ ఐటీ విద్యార్థి సంధ్య మాట్లాడుతూ బాల్యం నుండి ఎడమచేత్తో రాయడమే తెలుసు అన్నారు ఎంత ప్రయత్నించినా రాసే చేతిని మార్చలేక పోయానని తెలిపారు త్రిబుల్ ఐటీ మెంటర్ ఝాన్సీ మాట్లాడుతూ చిన్ననాటి నుండి ఎలా అలవాటు అయిందో తెలియదు కానీ ఎడమ చేతి వ్రాతను ఉపాధ్యాయులు మిత్రబృందం విచిత్రంగా చూసేవారు అని చెప్పారు ఏదేమైనప్పటికీ ఎడమ చేతి వ్రాత సమాజంలో ఓ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. బైట్స్. 1) పల్లి పాము కుటుంబరావు ముసునూరు మండలం చింతపల్లి గ్రామం మాజీ సర్పంచ్. 2) సంధ్య త్రిబుల్ ఐటీ విద్యార్థిని నూజివీడు. 3). ఝాన్సీ త్రిబుల్ ఐటీ మెంటర్ నూజివీడు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)


Body:లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్ డే


Conclusion:లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్ డే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.