ETV Bharat / city

Agros: 'ఆగ్రోస్' మూసే ఆలోచన లేదు..మరింత బలోపేతం చేస్తాం: కన్నబాబు

author img

By

Published : Oct 23, 2021, 4:17 PM IST

ఆగ్రోస్ సంస్థ మూసేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు
ఆగ్రోస్ సంస్థ మూసేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు

ఆగ్రోస్ సంస్థ మూసే ఆలోచన ప్రభుత్వానికి లేదని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ఆగ్రోస్​ను మరింత బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు.

వ్యవసాయ శాఖలో ఏ సంస్థలనూ మూసివేయటం లేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ఆగ్రోస్ సంస్థ మూసేస్తున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుందని.. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆగ్రోస్ సంస్థ మూసే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ఫార్మ్ మేకనైజేషన్ ద్వారా ఆగ్రోస్​ను మరింత బలోపేతం చేస్తామని కన్నబాబు వెల్లడించారు.

ఇదీ చదవండి

Minister Kannababu: సీఎంపై బురద జల్లేందుకే చంద్రబాబు దిల్లీ పర్యటన: కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.