ETV Bharat / city

మంత్రి మేరుగ నాగార్జునకు త్రుటిలో తప్పిన ప్రమాదం

author img

By

Published : Jul 30, 2022, 11:31 AM IST

Updated : Jul 30, 2022, 3:43 PM IST

minister merugu nagarjuna
minister merugu nagarjuna

11:29 July 30

ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం మంత్రి డిశ్చార్జ్‌

ACCIDENT: మంత్రి మేరుగు నాగార్జున కారు ప్రమాదానికి గురైంది. విజయవాడలో వారధి నుంచి బందర్‌రోడ్డు వైపు కారులో వెళ్తుండగా ….ముందు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బ్రేక్‌ వెయ్యడంతో మంత్రి కారు ఆటోను ఢీకొట్టింది. కాన్వాయ్‌లో వెనక ఉన్న వాహనాలు ఆయన కారును ఢీకొట్టాయి. దీంతో మంత్రి కుమారుడు కిరణ్‌ పెదవికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి కారులోనే ఉన్నారు. అందరూ సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:

Last Updated :Jul 30, 2022, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.