ETV Bharat / city

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

author img

By

Published : Mar 20, 2021, 9:37 AM IST

tirumala
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ టికెట్లను తితిదే విడుదల చేసింది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ టికెట్లను తితిదే విడుదల చేసింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను.. ప్రస్తుతం ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

ఇదీ చదవండీ.. విశాఖలో నేడు కార్మిక మహాగర్జన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.