తెదేపా ట్విట్టర్‌ అకౌంట్​ హ్యాక్‌

author img

By

Published : Oct 1, 2022, 3:52 PM IST

Updated : Oct 1, 2022, 4:37 PM IST

TDP

15:46 October 01

టైలర్ హాబ్స్ పేరిట హ్యాక్‌కు గురైన తెదేపా ట్విటర్ ఖాతా

తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్​కు గురైంది. టైలర్ హాబ్స్ పేరిట అకౌంట్ హ్యాక్​కు గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ ఖాతాలో తెదేపా పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్​కు చెందిన పోస్టులు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్​ను అధికార వైకాపా మద్దతు ఉన్న దుష్ట శక్తులు హ్యాకింగ్ చేశాయని తెదేపా ఆరోపించింది. దీనిపై ఫిర్యాదు చేసినందున కాసేపట్లోనే తిరిగి పునరుద్దరించబడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి:

Last Updated :Oct 1, 2022, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.