ETV Bharat / city

Lokesh on RRR: ఆర్​ఆర్​ఆర్​పై లోకేశ్​ ట్వీట్​.. ఏమన్నారంటే..?

author img

By

Published : Mar 25, 2022, 10:19 AM IST

Updated : Mar 25, 2022, 10:34 AM IST

Nara Lokesh congratulates the RRR
ఆర్​ఆర్​ఆర్​పై నారా లోకేశ్​ ట్వీట్​

'ఆర్ఆర్ఆర్' రికార్డులు బద్ధలు కొట్టాలని కోరుకుంటున్నానని తెదేపా నేత నారా లోకేశ్​ అన్నారు. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. మూవీ గొప్ప అనుభూతి ఇచ్చిందన్న లోకేశ్.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు అభినందనలు తెలిపారు.

ఆర్ఆర్ఆర్ సినిమాపై తెదేపా నేత నారా లోకేశ్​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. 'ఆర్ఆర్ఆర్' రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. మంచి స్పందన వస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ చిత్రం ద్వారా గొప్ప అనుభూతి అందించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు.

  • I will definitely watch it this week with my family and wish for the movie to break records. All the best guys!(2/2)

    — Lokesh Nara (@naralokesh) March 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆర్ఆర్ఆర్ సృష్టికర్త రాజమౌళి, తారాగణానికి 'నా హృదయపూర్వక శుభాభినందనలు' అని పేర్కొన్నారు. ఈ వారం కుటుంబసమేతంగా సినిమాను చూస్తానన్నారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్​ చేశారు లోకేశ్.

ఇదీ చదవండి: RRR PUBLIC TALK: 'యాక్టింగ్​ ఇరగదీశారు.. రాజమౌళితో మామూలుగా ఉండదు'

Last Updated :Mar 25, 2022, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.