ETV Bharat / city

CPI Narayana on Employees Protest: ఉద్యోగుల ఉద్యమాన్ని రాజకీయ కుట్ర అనడం దారుణం : నారాయణ

author img

By

Published : Feb 4, 2022, 10:50 PM IST

CPI Narayana on Employees Protest
ఉద్యోగుల ఉద్యమంపై సిపిఐ నారాయణ

CPI Narayana on Employees Protest: ఉద్యోగుల ఉద్యమాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

CPI Narayana on Employees Protest: ఉద్యోగుల ఉద్యమాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యోగులే తిరగబడ్డారని వివరించారు. వారంతా జగన్‌పై పెట్టుకున్న ఆశల్ని నీరుగార్చారని నారాయణ వ్యాఖ్యానించారు.

ఉద్యోగుల ఉద్యమంపై సిపిఐ నారాయణ

ఇదీ చదవండి :

Vizianagaram District Bifurcation: 43 ఏళ్ల తర్వాత మారుతున్న విజయనగరం జిల్లా స్వరూపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.