ETV Bharat / bharat

నిరుద్యోగులకు అలర్ట్.. యూనియన్ బ్యాంక్​లో జాబ్స్.. దరఖాస్తుకు మరో 2 రోజులే ఛాన్స్

author img

By

Published : Feb 10, 2023, 11:29 AM IST

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం మీకోసం...

union bank recruitment for 42 posts in 2023
యూనియన్ బ్యాంక్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా నిరుద్యోగులకు గుడ్​న్యూస్ చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్​లో పేర్కొంది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 12ను ఆఖరి తేదీగా నిర్ణయించింది. నోటిఫికేషన్​ పూర్తి వివరాలు మీకోసం..

ముఖ్యమైన తేదీలు

  • ప్రారంభతేది: జనవరి23
  • చివరితేది: ఫిబ్రవరి12

ఖాళీల వివరాలు

  • చీఫ్ మేనేజర్(ఛార్టెడ్ అకౌంటెంట్): 3 పోస్టులు
  • సీనియర్ మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్​): 34 పోస్టులు
  • మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్​): 5 పోస్టులు

పే స్కేల్

  • చీఫ్ మేనేజర్ (ఛార్టెడ్ అకౌంటెంట్): 76,010
  • సీనియర్ మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్​): 63,840
  • మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్​): 48,170
  • అర్హత వివరాలు
    చీఫ్ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్): ఇన్​స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అసోసియేట్ మెంబర్ (ACA) అయ్యి ఉండాలి.
  • సీనియర్ మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్): ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

అప్లికేషన్​ ఫీజు

  • ఓబీసీ రూ.850
  • SC/ST/PWBD అభ్యర్థులకు రూ.150

ఎంపిక విధానం

  • ప్రిలిమినరీ పరీక్ష
  • బృంద చర్చ
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం
అర్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు పై పోస్టులకు 2023 ఫిబ్రవరి 12లోగా అధికారిక వెబ్​సైట్ అయిన unionbankofindia.co.in. ద్వారా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.