ఘోర ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం

author img

By

Published : Nov 23, 2021, 8:18 AM IST

Updated : Nov 23, 2021, 8:54 AM IST

road-accident-in-dhanbad

08:15 November 23

ఘోర ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం

ఝార్ఖండ్​ ధన్​బాద్​లో(Dhanbad road accident) ఘోర ప్రమాదం జరిగింది. ఓ వంతెనపై అదుపు తప్పిన కారు.. 100 మీ. లోతులో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. 

గోవింద్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకొని కారును(Road accident) బయటకు తీశారు. స్థానికులు పెద్దఎత్తున గుమికూడారు. 

ఇదీ చూడండి: ఐస్​క్రీమ్​ బాల్​ బాంబు పేలి బాలుడికి గాయాలు

Last Updated :Nov 23, 2021, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.