జేఈఈ ఫలితాలు విడుదల.. టాపర్​గా శిశిర్

author img

By

Published : Sep 11, 2022, 12:02 PM IST

Updated : Sep 11, 2022, 12:12 PM IST

Etv Bharat

IIT JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి ఆగస్టు 28న నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఐఐటీ బాంబే ప్రకటించింది. 314 మార్కులతో బాంబేకు చెందిన ఆర్కే శిశిర్ అనే విద్యార్థి ప్రథమ ర్యాంకు సాధించారు.

IIT JEE Advanced Result 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి ఆగస్టు 28న నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఐఐటీ బాంబే ప్రకటించింది. ఈ ఫలితాల్లో బాంబే జోన్​కు చెందిన ఆర్కే శిశిర్ టాపర్​గా నిలిచాడు.
శిశిర్.. 360 మార్కులకు 314 మార్కులు సాధించి మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. దిల్లీ జోన్​కు చెందిన తనిష్క కబ్రా 277 మార్కులతో బాలికల్లో టాపర్‌గా నిలిచింది. ఆమె ఆల్ ఇండియాలో 16వ ర్యాంక్ సాధించింది. ఆగస్టు 28న జరిగిన జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్షకు 1.50 వేల మంది హాజరయ్యారు. వారిలో 40 వేల మంది అర్హత సాధించారు.

ఇవీ చదవండి: చెల్లి పెళ్లికి లీవ్ ఇవ్వలేదని ఆవేదన.. మతిస్తిమితం కోల్పోయి ఇంటికి దూరం.. మూడేళ్ల తర్వాత...

'వీకెండ్స్​లో క్రికెట్ ఆడేందుకు భర్తను పంపుతా'.. వధువుతో బాండ్​ రాయించుకున్న వరుడి ఫ్రెండ్స్

Last Updated :Sep 11, 2022, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.