ETV Bharat / snippets

IPLకు దినేశ్ గుడ్​బై- రిటైర్మెంట్ ప్రకటించిన Dk

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 7:00 AM IST

Updated : May 23, 2024, 7:25 AM IST

Dinesh Karthik Retirement IPL
Dinesh Karthik Retirement IPL (Source: Associated Press)

Dinesh Karthik Retirement IPL: రాయల్ ఛాలెంజర్స్ స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాజస్థాన్- ఆర్సీబీ మధ్య గురువారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం డీకే తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్​లో తొలి సీజన్​ నుంచే ఆడిన దినేశ్ ముంబయి ఇండియన్స్, గుజరాత్ లయన్స్, కోల్​కతా నైట్​రైడర్స్, ఆర్సీబీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2013లో టైటిల్ సాధించిన ముంబయి జట్టులో దినేశ్ సభ్యుడు. కాగా, కెరీర్​లో 257 మ్యాచ్​లు ఆడిన డీకే 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Last Updated : May 23, 2024, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.