ETV Bharat / state

114 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ - కడప లోక్‌సభ బరిలో షర్మిల - AP CONGRESS LIST

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 3:07 PM IST

Updated : Apr 2, 2024, 4:03 PM IST

AP Congress List: ఏపీ కాంగ్రెస్‌ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 114 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

AP Congress
AP Congress

AP Congress List: ఏపీ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.114 అసెంబ్లీ స్థానాలతో పాటుగా, ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

లోక్‌సభ అభ్యర్థులు వీరే..

  • కడప- వైఎస్‌ షర్మిల
  • కాకినాడ - పల్లం రాజు
  • బాపట్ల - జేడీ శీలం
  • రాజమహేంద్రవరం - గిడుగు రుద్రరాజు
  • కర్నూలు - రామ్‌ పుల్లయ్య యాదవ్‌

అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే..

  • ఇచ్ఛాపురం- ఎం. చక్రవర్తిరెడ్డి
  • పలాస- మజ్జి త్రినాథ్‌బాబు
  • పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు
  • శ్రీకాకుళం- పైడి నాగభూషణ్‌ రావు
  • ఆమదాలవలస - సనపల అన్నాజీ రావు
  • ఎచ్చెర్ల - కరిమజ్జి మల్లేశ్వర రావు
  • నరసన్నపేట - మంత్రి నరసింహమూర్తి
  • రాజాం(ఎస్సీ) - కంబాల రాజవర్ధన్‌
  • పాలకొండ (ఎస్టీ)- సరవ చంటిబాబు
  • పార్వతీపురం (ఎస్సీ)- బత్తిన మోహన్‌ రావు
  • సాలూరు (ఎస్టీ)- మువ్వల పుష్పారావు
  • చీపురుపల్లి - తుమ్మగంటి సూరినాయుడు
  • గజపతినగరం - గడపు కూర్మినాయుడు
  • విజయనగరం - సుంకరి సతీశ్‌ కుమార్‌
  • విశాఖ తూర్పు - గుత్తుల శ్రీనివాస రావు
  • మాడుగుల - బీబీఎస్‌ శ్రీనివాసరావు
  • పాడేరు (ఎస్టీ) - శతక బుల్లిబాబు
  • అనకాపల్లి - ఇల్లా రామ గంగాధర రావు
  • పెందుర్తి - పిరిడి భగత్‌
  • పాయకరావుపేట(ఎస్సీ)- బోనీ తాతారావు
  • తుని- జి. శ్రీనివాసరావు
  • ప్రత్తిపాడు- ఎన్‌వీవీ సత్యనారాయణ
  • పిఠాపురం- ఎం. సత్యానంద రావు
  • కాకినాడ రూరల్‌- పిల్లి సత్య లక్ష్మి
  • పెద్దాపురం - తుమ్మల దొరబాబు
  • అనపర్తి- డా. యెల్ల శ్రీనివాసరావు
  • కాకినాడ సిటీ - చెక్క నూకరాజు
  • రామచంద్రాపురం - కోట శ్రీనివాస రావు
  • ముమ్ముడివరం- పాలెపు ధర్మారావు
  • అమలాపురం(ఎస్సీ)-ఐతాబత్తుల సుభాషిణి
  • రాజోలు(ఎస్సీ) - ఎస్‌. ప్రసన్నకుమార్‌
  • కొత్తపేట - రౌతు ఈశ్వరరావు
  • మండపేట - కామన ప్రభాకర రావు
  • రాజానగరం - ముండ్రు వెంకట శ్రీనివాస్‌
  • రాజమండ్రి సిటీ - బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
  • రాజమండ్రి రూరల్‌ - బాలేపల్లి మురళీధర్‌.
  • జగ్గంపేట - మారుతి వీవీ గణేశ్వరరావు
  • కొవ్వూరు (ఎస్సీ) - అరిగెల అరుణ కుమారి
  • నిడదవోలు - పెద్దిరెడ్డి సుబ్బారావు
  • పాలకొల్లు - కొలకలూరి అర్జునరావు
  • నరసాపురం - కానురు ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్‌
  • భీమవరం - అంకెం సీతారాము
  • ఉండి - వేగేశ వెంకట గోపాల కృష్ణ
  • తణుకు - కడలి రామారావు
  • తాడేపల్లిగూడెం - మరీదు శేఖర్‌
  • ఉంగుటూరు - పాతపాటి హరి కుమారరాజు
  • దెందులూరు - ఆలపాటి నర్సింహమూర్తి
  • పోలవరం (ఎస్టీ) - సుజన దువ్వెల
  • చింతలపూడి (ఎస్సీ) - వున్నమట్ల రాకాడ ఎలీజ
  • తిరువూరు (ఎస్సీ) - లాం తాంతియా కుమారి
  • నూజివీడు- మరీదు కృష్ణ
  • గుడివాడ - వడ్డాది గోవిందరావు
  • కైకలూరు- బొడ్డు నోబెల్‌
  • పెడన - శొంటి నాగరాజు
  • మచిలీపట్నం - అబ్దుల్‌ మతీన్‌
  • అవనిగడ్డ - అందే శ్రీరామమూర్తి
  • పామర్రు (ఎస్సీ) - డీవై దాస్‌
  • పెనమలూరు- ఎలిశాల సుబ్రహ్మణ్యం
  • మైలవరం - బొర్రా కిరణ్‌
  • నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య
  • పెదకూరపాడు - పమిడి నాగేశ్వరరావు
  • తాడికొండ (ఎస్సీ) - చిలకా విజయ్‌ కుమార్‌
  • పొన్నూరు- జక్కా రవీంద్రనాథ్‌
  • వేమూరు (ఎస్సీ)- బుర్గా సుబ్బారావు
  • ప్రత్తిపాడు (ఎస్సీ) -కె.వినయ్‌ కుమార్‌
  • గుంటూరు తూర్పు - షేక్‌ మస్తాన్‌ వలీ
  • చిలకలూరిపేట - మద్దుల రాధాకృష్ణ
  • నరసరావుపేట -షేక్‌ మహబూబ్‌ బాషా
  • వినుకొండ - చెన్నా శ్రీనివాసరావు
  • గురజాల -తియ్యగురల్ యలమందరెడ్డి
  • మాచర్ల - వై. రామచంద్రారెడ్డి
  • దర్శి - పొట్లూరి కొండా రెడ్డి
  • అద్దంకి - అడుసుమిల్లి కిశోర్‌బాబు
  • ఒంగోలు - బి. రమేశ్‌ బాబు అలియాస్‌ బీఆర్‌ గౌస్‌
  • కందుకూరు - సయూద్‌ గౌస్‌ మొయిద్దీన్‌
  • కొండపి (ఎస్సీ) - శ్రీపతి సతీష్‌
  • మార్కాపురం - షేక్‌ సైదా
  • గిద్దలూరు - పగడాల పెద్ద రంగస్వామి
  • కనిగిరి - కదిరి భవాని
  • ఆత్మకూరు - చెవూరు శ్రీధర రెడ్డి
  • కొవ్వూరు -నెబ్రంబాక మోహన్‌
  • నెల్లూరు రూరల్‌ - షేక్‌ ఫయాజ్‌
  • సర్వేపల్లి - పూల చంద్రశేఖర్‌
  • గూడూరు (ఎస్సీ) - వేమయ్య చిల్లకూరి
  • సూళ్లూరుపేట (ఎస్సీ) - గాది తిలక్‌బాబు
  • ఉదయగిరి - సోము అనిల్‌ కుమార్‌ రెడ్డి
  • బద్వేల్‌ (ఎస్సీ) - నీరుగట్టు దొర విజయ జ్యోతి
  • కోడూరు (ఎస్సీ) - గోసల దేవి
  • రాయచోటి - షేక్‌ ఆల్లా బాషా
  • నందికొట్కూరు (ఎస్సీ)- తొగురు ఆర్థుర్‌
  • నంద్యాల్‌ - గోకుల కృష్ణారెడ్డి
  • కోడుమూరు (ఎస్సీ) - పరెగెళ్ల మురళీకృష్ణ
  • రాయదుర్గ్‌ - ఎంబీ చిన్న అప్పియ్య
  • ఉరవకొండ - వై. మధుసూదన్‌ రెడ్డి
  • గుంతకల్‌ - కావలి ప్రభాకర్‌
  • తాడిపత్రి - గుజ్జల నాగిరెడ్డి
  • శింగనమల (ఎస్సీ) - సాకె శైలజానాథ్‌
  • రాప్తాడు - ఆది ఆంధ్ర శంకరయ్య
  • మడకశిర (ఎస్సీ) - కరికెర సుధాకర్‌
  • హిందూపూర్‌ - వి.నాగరాజుపెనుకొండ - నరసింహప్ప
  • పుట్టపర్తి - మధుసూదన్‌ రెడ్డి
  • కదిరి - కేఎస్‌ షాన్వాజ్‌
  • తంబళ్లపల్లి - ఎం.ఎన్‌. చంద్రశేఖర్‌ రెడ్డి
  • పీలేరు - బి. సోమశేఖర్‌ రెడ్డి
  • మదనపల్లి - పవన్‌ కుమార్‌ రెడ్డి
  • పుంగనూరు -డా. జి. మురళీ మోహన్‌ యాదవ్‌
  • చంద్రగిరి - కనుపర్తి శ్రీనివాసులు
  • శ్రీకాళహస్తి - డా. రాజేశ్‌ నాయుడు పోతుగుంట
  • సత్యవేడు (ఎస్సీ) - బాలగురువం బాబు
  • నగరి - పోచరెడ్డి రాకేశ్‌ రెడ్డి
  • చిత్తూరు - జి.తికారామ్‌
  • పలమనేరు - బి. శివశంకర్‌
  • కుప్పం - ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపీ)
Last Updated :Apr 2, 2024, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.