ETV Bharat / politics

వైఎస్సార్సీపీకి ఓటమి ఖాయం - కూటమిదే అధికారం : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Election campaign

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 12:46 PM IST

pawan_road_show_in_pithapuram.
pawan_road_show_in_pithapuram.

Janasena Pawan Kalyan Election campaign : రాష్ట్రంలో కొన్ని పనులకు కేంద్ర సహకారం అవసరమని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. వైఎస్సార్సీపీకి ఓటమి తప్పదని, కూటమి అధికారంలోకి రానుందని ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్​ ర్యాలీ నిర్వహించారు.

Janasena Pawan Kalyan Election campaign : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేనే అధినేత పవన్‌ పర్యటన

  • గొల్లప్రోలు మండలం చందుర్తి కూడలి నుంచి పవన్‌ ర్యాలీ
  • చందుర్తి నుంచి వన్నెపూడి కూడలికి సాగిన పవన్ రోడ్ షో
  • పవన్‌ ర్యాలీలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు
  • పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ రోడ్‌ షో
  • వైఎస్సార్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెప్పా: పవన్‌
  • రాష్ట్రంలో కొన్ని పనులకు కేంద్ర సహకారం అవసరం: పవన్‌
  • కేంద్ర సహకారం లేనిదే కొన్ని పనులు సాధ్యంకావు: పవన్‌
  • వైఎస్సార్సీపీ ఓటమి ఖాయం.. కూటమి ప్రభుత్వానిదే అధికారం: పవన్‌
  • వైఎస్సార్సీపీ ఫ్యాన్‌ రెక్కలు ఊడిపోయాయి: పవన్‌ కల్యాణ్‌
  • బలమైన నాయకుల సమూహం కావాలి: పవన్‌ కల్యాణ్‌
  • నీటి సమస్య లేకుండా ఉండాలంటే ప్రాజెక్టులు పూర్తికావాలి: పవన్‌
  • ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర సహకారం అవసరం: పవన్‌ కల్యాణ్‌
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.