ETV Bharat / politics

తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన - BJP MP Candidate List 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 24, 2024, 9:19 PM IST

Updated : Mar 24, 2024, 10:10 PM IST

BJP MP Candidate List 2024 : బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా విడుదల చేసిన జీజేపీ వరంగల్‌ నుంచి ఆరూరి రమేశ్​ను, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌ రావు పేర్లను ఖరారు చేసింది.

BJP MP Candidate List 2024
BJP MP Candidate List 2024

BJP MP Candidate List 2024 : బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా విడుదల చేసిన జీజేపీ వరంగల్‌ నుంచి ఆరూరి రమేశ్​ను, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌ రావు పేర్లను ఖరారు చేసింది. దీంతో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థుల ఖరారు పూర్తైంది. తెలంగాణ నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల జాబితా చూస్తే

నియోజకవర్గంపేరు
మెదక్‌ రఘునందన్‌రావు
మహబూబ్‌నగర్‌డీకే అరుణ
ఆదిలాబాద్‌గోడెం నగేశ్‌
పెద్దపల్లిగోమాస శ్రీనివాస్
నల్గొండసైదిరెడ్డి
మహబూబాబాద్‌సీతారాం నాయక్‌
సికింద్రాబాద్ కిషన్​ రెడ్డి
నిజామాబాద్ధర్మపురి అర్వింద్
కరీంనగర్బండి సంజయ్​
జహీరాబాద్​ బీబీ పాటిల్​
నాగర్​ కర్నూల్​ భరత్​ ప్రసాద్​
మల్కాజిగిరిఈటల రాజేందర్​
భువనగరి బూర నర్సయ్య గౌడ్​
హైదరాబాద్​డాక్టర్​ మాధవి లత
చేవెళ్ల కొండా విశ్వేశ్వర్​ రెడ్డి
వరంగల్‌ ఆరూరి రమేశ్​
ఖమ్మం తాండ్ర వినోద్‌ రావు

దేశవ్యాప్తంగా 543 లోక్​సభ స్థానాలు ఉండగా తొలి జాబితాలో 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, ఇటీవలే 72 మందితో రెండో జాబితా విడుదల చేయగా తాజాగా 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను ప్రకటించింది.

కాంగ్రెస్​ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా రాష్ట్రంలో బీజేపీకి రెండంకెల సీట్లు వస్తాయి : కిషన్‌ రెడ్డి - Kishan Reddy Comments on Congress

16 లోక్​సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు - పెండింగ్​లో హైదరాబాద్‌ సీటు - Lok Sabha Elections 2024

Last Updated :Mar 24, 2024, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.