ETV Bharat / entertainment

ఈ వారం OTTలోకి 18 సినిమాలు - ఆ మూడు స్పెషల్ ఫోకస్​ - This Week OTT Releases

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 8:22 AM IST

This Week OTT Releases : కొత్త వారం మొదలైంది. దీంతో ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు సినిమా సిరీస్​లు స్ట్రీమింగ్​కు రెడీ అయ్యాయి. దాదాపు 18 సినిమాల వరకు రిలీజ్ కానున్నాయి. అవేంటంటే?

Etv Bharat
Etv Bharat

This Week OTT Releases : ఓటీటీ ఆడియెన్స్​ కోసం కొత్త సినిమా సిరీస్​లు మళ్లీ వచ్చేశాయి. ఈ వారం ఓటీటీలో దాదాపు 18 సినిమాల వరకు రిలీజ్ కానున్నాయి. అందులో కీర్తి సురేశ్ సైరన్, ప్రియమణి ఆర్టికల్ 370, డ్యూన్ పార్ట్ 2 సినిమాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలు కూడా స్ట్రీమింగ్​కు అందుబాటులో వచ్చాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 15-21 వరకు)

హాట్ స్టార్​లో

  • ద సీక్రెట్ స్కోర్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17
  • సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17
  • సైరన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఏప్రిల్ 19
  • చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 19
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

నెట్ ఫ్లిక్స్​లో

  • ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 15
  • ద గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ సిరీస్) - ఏప్రిల్ 17
  • అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17
  • రెబల్ మూన్: పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 19

జీ5లో

  • సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 16
  • డిమోన్స్ (హిందీ చిత్రం) - ఏప్రిల్ 19
  • కమ్ చాలు హై (హిందీ సినిమా) - ఏప్రిల్ 19

జియో సినిమాలో

  • ద సింపథైజర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15
  • ఒర్లాండో బ్లూమ్: టూ ద ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 19
  • ఆర్టికల్ 370 (హిందీ మూవీ) - ఏప్రిల్ 19
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

లయన్స్ గేట్ ప్లేలో

  • ద టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 19
  • డ్రీమ్ సినారియో (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 19

బుక్ మై షోలో

  • డ్యూన్ పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 16

సోనీ లివ్​లో

  • క్విజ్జర్ ఆఫ్ ద ఇయర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

టాలీవుడ్​లో కొత్త కలయికలు - ఇప్పుడందరి ఆసక్తి వీటిపైనే - Tollywood Upcoming Movies

వచ్చే ఐదు నెలలు స్టార్ హీరోలదే - ఏఏ సినిమాలు వస్తున్నాయంటే? - Star Heroes Upcoming Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.