ETV Bharat / business

వెరీ గుడ్ న్యూస్ - భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 9:27 AM IST

Updated : Apr 23, 2024, 10:39 AM IST

Gold Price Today April 23, 2024
Gold Rate Today April 23, 2024

Gold Rate Today April 23, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today April 23, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,522 ఉండగా, మంగళవారం నాటికి రూ.1,677 తగ్గి రూ.73,845కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.84,953 ఉండగా, మంగళవారం నాటికి రూ.2,468 తగ్గి రూ.82,485కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad April 23, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,845గా ఉంది. కిలో వెండి ధర రూ.82,485గా ఉంది.
  • Gold Price In Vijayawada April 23, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,845గా ఉంది. కిలో వెండి ధర రూ.82,485గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam April 23, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,845గా ఉంది. కిలో వెండి ధర రూ.82,485గా ఉంది.
  • Gold Price In Proddatur April 23, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,845గా ఉంది. కిలో వెండి ధర రూ.82,485గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price April 23, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు భారీగా తగ్గాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2,370 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 67 డాలర్లు తగ్గి 2,303 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 26.96 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 23, 2024 : మంగళవారం కూడా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.55,00,013
ఇథీరియంరూ.2,57,620
టెథర్రూ.80.17
బైనాన్స్ కాయిన్ రూ.47,751
సొలోనా రూ.12,651

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today April April 23, 2024 : మంగళవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 213 పాయింట్లు లాభపడి 73,862 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 50 పాయింట్లు వృద్ధి చెంది 22,387 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్ టెక్​, ఎన్​టీపీసీ, టాటా మోటార్స్​, కోటక్​ బ్యాంక్​, టైటాన్​, ఇన్ఫోసిస్​, ఐటీసీ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​పవర్​గ్రిడ్​, ఎల్ అండ్ టీ, రిలయన్స్​, యాక్సిస్ బ్యాంక్​, టెక్ మహీంద్రా, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్​

రూపాయి విలువ
Rupee Open March April 23, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.34గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices April 23, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices April 23, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.38 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 87.33 డాలర్లుగా ఉంది.

మీ పిల్లల పేరుతో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - fixed deposit for children

'వడ్డికాసుల' వాడికి ఏటా రూ.1600 కోట్ల వడ్డీ ఆదాయం - ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో? - Highest Earning Temple

Last Updated :Apr 23, 2024, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.