ETV Bharat / business

వామ్మో! రూ.74వేలు దాటిన బంగారం - రూ.85వేలకు చేరిన వెండి! - Gold Rate Today April 10th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 9:27 AM IST

Updated : Apr 10, 2024, 10:29 AM IST

Gold Price Today April 10th 2024
Gold Rate Today April 10th 2024

Gold Rate Today March April 10th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today April 10th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,380 ఉండగా, బుధవారం నాటికి రూ.713 పెరిగి రూ.74,093కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.84,025 ఉండగా, బుధవారం నాటికి రూ.1,107 పెరిగి రూ.85,132కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad April 10th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,093గా ఉంది. కిలో వెండి ధర రూ.85,132గా ఉంది.
  • Gold Price In Vijayawada April 10th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,093గా ఉంది. కిలో వెండి ధర రూ.85,132గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam April 10th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,093గా ఉంది. కిలో వెండి ధర రూ.85,132గా ఉంది.
  • Gold Price In Proddatur April 10th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,093గా ఉంది. కిలో వెండి ధర రూ.85,132గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price April 10th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు పెరుగుతున్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2,345 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 7 డాలర్లు పెరిగి 2,352 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 28.15 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 10th 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.55,41,445
ఇథీరియంరూ.2,65,100
టెథర్రూ.80
బైనాన్స్ కాయిన్రూ.45,648
సొలోనారూ.14,185

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today April 10th 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు సహా, దేశీయ ఆర్థిక వ్యవస్థపై మదుపరుల విశ్వాసం పెరుగుతుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 210 పాయింట్లు లాభపడి 74,909 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 59 పాయింట్లు వృద్ధి చెంది 22,702 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్, టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, కోటక్ బ్యాంక్​, ఎస్​బీఐ, టాటా మోటార్స్​, పవర్​గ్రిడ్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​సన్​ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టీసీఎస్​, ఎల్​ అండ్​ టీ

రూపాయి విలువ
Rupee Open March April 10th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 15 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.16గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices April 10th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices April 10th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.04 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 89.46 డాలర్లుగా ఉంది.

సిక్స్ డేంజర్ డిజిట్స్- OTP విషయంలో ఈ జాగ్రత్తలు మస్ట్ - safety tips for otp detection

అప్పులు త్వరగా తీర్చేసేందుకు సూపర్ మార్గం ఇది! - how to clear loans fast

Last Updated :Apr 10, 2024, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.