ETV Bharat / business

మారుతి, టాటా కార్లపై భారీ ఆఫర్స్​ - ఆ మోడల్​పై ఏకంగా రూ.1.50 లక్షలు డిస్కౌంట్​! - Car Discounts In April 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 1:32 PM IST

Car Discounts In April 2024 : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్​. మారుతి సుజుకి, టాటా కంపెనీలు ఈ ఏప్రిల్​ నెలలో తమ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Tata Car Discounts In April 2024
Maruti Suzuki Car Discounts In April 2024

Car Discounts In April 2024 : నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. వీటిలో మారుతి సుజుకి, టాటా కంపెనీలు అందిస్తున్న బెస్ట్ కార్ డీల్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Maruti Car discounts in April 2024 : మారుతి సుజుకి కంపెనీ జిమ్నీ, ఫ్రాంక్స్​, బాలెనో, సియాజ్​, గ్రాండ్ విటారా కార్లపై భారీ డిస్కౌంట్స్​ అందిస్తోంది.

Maruti Suzuki Fronx Offers : మారుతి సుజుకి ఈ ఫ్రాంక్స్ (టర్బో-పెట్రోల్ వేరియంట్​) కారుపై ఏకంగా రూ.68,000 డిస్కౌంట్ ఇస్తోంది.

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.15,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్​ - రూ.10,000
  • కార్పొరేట్​ బెనిఫిట్స్​ - రూ.13,000
  • వెలాసిటీ ఎడిషన్ కిట్​ - రూ.30,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.68,000

Maruti Suzuki Grand Vitara Offers : మారుతి సుజుకి ఈ గ్రాండ్​ విటారా హైబ్రిడ్ వెర్షన్స్​పై రూ.79,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.25,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్​ - రూ.50,000
  • కార్పొరేట్​ బెనిఫిట్స్​ - రూ.4,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.79,000

Maruti Suzuki Jimny Offers : మారుతి సుజుకి కంపెనీ 2023 జిమ్నీ మోడల్​పై రూ.1.50 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్​ ఇస్తోంది.

Maruti Suzuki Baleno Offers : మారుతి సుజుకి ఈ పాపులర్ నెక్సా ప్రొడక్టు (బాలెనో)పై రూ.53,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.35,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్​ - రూ.15,000
  • కార్పొరేట్​ బెనిఫిట్స్​ - రూ.3,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.53,000

Maruti Suzuki Ciaz Offers : మారుతి సుజుకి ఈ సెడాన్ (సియాజ్​) కారుపై కూడా రూ.53,000 డిస్కౌంట్ ఇస్తోంది.

  • క్యాష్ డిస్కౌంట్​ - రూ.25,000
  • ఎక్స్ఛేంజ్ బోనస్​ - రూ.25,000
  • కార్పొరేట్​ బెనిఫిట్స్​ - రూ.3,000
  • మొత్తం డిస్కౌంట్ - రూ.53,000

2. Tata Car discounts in April 2024 : టాటా కంపెనీ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఆల్ట్రోజ్​, టియాగో, టైగోర్​, నెక్సాన్, హారియర్​ కార్లపై భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇస్తోంది. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Tata Tiago 2023 Model Offers :

  • టాటా కంపెనీ ఈ టియాగో సీఎన్​జీ (1-సిలిండర్​) వేరియంట్​పై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
  • టాటా కంపెనీ ఈ టియాగో సీఎన్​జీ (2-సిలిండర్​) వేరియంట్​పై రూ.85 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది
  • టాటా కంపెనీ ఈ టియాగో పెట్రోల్​ (మాన్యువల్) వేరియంట్​పై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
  • టాటా కంపెనీ ఈ టియాగో పెట్రోల్​ (ఆటోమేటిక్​) వేరియంట్​పై రూ.90 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

Tata Tiago 2024 Model Offers :

  • టాటా కంపెనీ ఈ టియాగో పెట్రోల్​ {XE, XT, XT(O)​} వేరియంట్​లపై రూ.75 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
  • టాటా కంపెనీ ఈ టియాగో పెట్రోల్​ ఇతర వేరియంట్​లపై రూ.60 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
  • టాటా కంపెనీ ఈ టియాగో సీఎన్​జీ (మాన్యువల్​/ఆటోమేటిక్​) రూ.50 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

Tata Tigor 2023 Model Offers :

  • టాటా కంపెనీ ఈ టిగోర్​ సీఎన్​జీ (1-సిలిండర్​) వేరియంట్​పై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
  • టాటా కంపెనీ ఈ టిగోర్​ సీఎన్​జీ (2-సిలిండర్​) వేరియంట్​పై రూ.90 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
  • టాటా కంపెనీ ఈ టిగోర్​ పెట్రోల్​ (మాన్యువల్​/ ఆటోమేటిక్​​) వేరియంట్​పై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
  • టాటా కంపెనీ ఈ టిగోర్​ ఈవీపై రూ.12 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

Tata Tigor 2024 Model Offers :

  • టాటా కంపెనీ ఈ టిగోర్​ పెట్రోల్​ (XZ Plus & XM) వేరియంట్​పై రూ.65 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
  • టాటా కంపెనీ ఈ టిగోర్​ పెట్రోల్​ ఇతర వేరియంట్​పై రూ.55 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
  • టాటా కంపెనీ ఈ టిగోర్​ సీఎన్​జీ వేరియంట్​పై రూ.55 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

Tata Altroz 2024 Model Offers :

  • టాటా కంపెనీ ఈ ఆల్ట్రోజ్​​ డీజిల్​ వేరియంట్​పై రూ.65 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
  • టాటా కంపెనీ ఈ ఆల్ట్రోజ్​​ పెట్రోల్​ (మాన్యువల్​) వేరియంట్​పై రూ.60 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
  • టాటా కంపెనీ ఈ ఆల్ట్రోజ్​​ పెట్రోల్​ (ఆటోమేటిక్​-DCT) వేరియంట్​పై రూ.45 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
  • టాటా కంపెనీ ఈ ఆల్ట్రోజ్​​ సీఎన్​జీ వేరియంట్​పై రూ.45 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

Tata Nexon 2024 Model Offers : ఈ టాటా నెక్సాన్ కారు​పై రూ.45,000 డిస్కౌంట్ లభిస్తోంది.

Tata Harrier 2024 Model Offers : ఈ టాటా నెక్సాన్ కారు​పై రూ.85,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.

ఏథర్‌ నుంచి ఫ్యామిలీ స్కూటర్‌ - సింగిల్‌ ఛార్జ్‌తో 160 కి.మీ రేంజ్​ - ధర ఎంతంటే? - Ather Rizta Electric Scooter Launch

బెస్ట్​ సన్​రూఫ్ కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్​-5 మోడల్స్ ఇవే! - Best Sunroof Cars Under 10 Lakh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.