తెలంగాణ

telangana

Fashion Show : అదిరిపోయే వస్త్రాల్లో.. అందంగా అదరగొట్టిన అమ్మాయిలు

By

Published : Dec 27, 2021, 8:35 AM IST

()
ఇంద్రధనస్సు వర్ణాల్లో రూపొందించిన వస్త్రాలు ధరించిన యువతులు ర్యాంప్​ వాక్​తో అదరహో అనిపించారు. క్యాట్​ వాక్​తో హొయలొలుకుతూ కుర్రాల గుండెలు కొల్లగొట్టారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని సోర్క్ బొటిక్​లో ప్రముఖ డిజైనర్‌ అమిన్‌ అస్ర రూపొందించిన సరికొత్త డిజైన్స్ కలెక్షన్​ను మోడల్స్ ప్రదర్శించారు. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని మోడ్రన్, సంప్రదాయ దుస్తుల్లో తళుకుమనిపించారు.

ABOUT THE AUTHOR

...view details