తెలంగాణ

telangana

80 ఏళ్ల వయసులోనూ శృంగార కోరికలు.. కారణాలివే!

By

Published : Oct 12, 2021, 7:00 AM IST

sex age male and female

స్త్రీ, పురుషుల్లో శృంగార కోరికలు కలగడం సర్వసాధారణం. కొందరు దంపతులు పెళ్లైన తర్వాత కొంత కాలానికి చాలా అరుదుగా సెక్స్​ చేస్తుంటారు. పిల్లలు పుట్టి, పెద్దవాళ్లు అవుతుంటే శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్​పట్ల అనాసక్తి పెరిగిపోతుంది. దీనివల్ల కొంత మంది పురుషుల్లో కామవాంఛలు (sex age male and female) ఎక్కువైపోయి పక్కదారులు తొక్కుతుంటారు. వారిలో వయసు పెరిగేకొద్ది శృంగార కోరికలు ఎక్కువైపోతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది?. దీనికి కారణాలు ఏంటి?

పెళ్లయిన కొన్నాళ్లకే కొంతమంది దంపతులు చాల అరుదుగా శృంగారంలో (sex age male and female) పాల్గొంటారు. పిల్లలు, బాధ్యతలలో పడి సెక్స్ లైఫ్​పై అనాసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా స్త్రీలకు శృంగారం పట్ల ఇష్టం తగ్గిపోతుంది! మోనోపాజ్​ తర్వాత సెక్స్​లో పాల్గొనడం అస్సలు ఇష్టం లేకుండా ఉంటారు. ఎందుకంటే వారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ (sex hormones in female) స్థాయిలు పూర్తిగా పడిపోతాయి.

స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గుముఖం కారణంగా శృంగారంపై ఆసక్తి చూపరు. కానీ పురుషుల్లో అలా కాదు. టెస్టోస్టిరాన్ (sex hormones in males) హార్మోన్ వల్ల పురుషుల్లో సెక్స్​ ప్రేరణ కలుగుతుంది. దాని ఉత్పత్తి పురుషుల్లో ఎప్పటికీ ఆగిపోదు. దీనివల్ల వయస్సు పెరిగినా మగవారిలో శృంగార (sex age male and female) వాంఛలు అలాగే ఉంటాయి. మంచి ఆహారం తీసుకోవడం, మానసికంగా ఉల్లాసంగా ఉండటం, వ్యాయామం చేయటం వల్ల శృంగార ప్రేరణలు ఎక్కువగా ఉంటాయి. సెక్స్​లో పాల్గొనటం అనేది మానసిక స్థితిని బట్టే ఉంటుంది.

  • బహిష్టులు ఆగిపోయిన స్త్రీలలో కామం తగ్గిపోతుందంటారా?
  • ఒకసారి నపుంసకులుగా తేలితే ఎప్పటికీ అలాగే ఉండిపోతారా?
  • పురుషాంగం పెద్దదిగా ఉంటే రతిలో తృప్తి ఎక్కువగా ఉంటుందా?
  • బిగించి లంగోటీ కడితే సెక్స్​ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందా?
  • వక్షోజాలను బిగించి కడితే సెక్స్ కోరికలు తగ్గుతాయా?
  • మగవారు టైట్​గా లోదుస్తులు వేస్తే పురుషాంగం దెబ్బతింటుందా?
  • పురుషుల్లో వృషణాల నొప్పి ఉంటుంది. ఎందుకని?

ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడయో చూడండి.

ఇదీ చదవండి:ఆడవాళ్లలోనూ వీర్యం విడుదలవుతుందా?

ABOUT THE AUTHOR

...view details