తెలంగాణ

telangana

నేడు వరంగల్​కు వెళ్లనున్న సీఎం కేసీఆర్​

By

Published : Aug 26, 2021, 3:59 AM IST

cm kcr

సీఎం కేసీఆర్​ నేడు వరంగల్​కు వెళ్లనున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడి వివాహానికి సీఎం హాజరుకానున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు వరంగల్ వెళ్లనున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడి వివాహానికి సీఎం హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఈరోజు సాయంత్రం వరంగల్​కు వచ్చి, అక్కడి నుంచి ఎస్​విఎస్ కన్వెన్షన్​లో జరిగే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.

ఇదీ చదవండి:MALLAREDDY: 'ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో!'

ABOUT THE AUTHOR

...view details