తెలంగాణ

telangana

fire accident: ఎగ్జిబిషన్​లో అగ్ని ప్రమాదం.. పలు దుకాణాలు దగ్ధం

By

Published : May 10, 2022, 7:49 PM IST

ఎగ్జిబిషన్​లో అగ్ని ప్రమాదం
ఎగ్జిబిషన్​లో అగ్ని ప్రమాదం ()

fire accident: ఏపీలో గుంటూరు "గుంట గ్రౌండ్‌" ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో పెద్దఎత్తున మంటలు చెలరేగి పలు దుకాణాలు దగ్ధమయ్యాయి.

fire accident: ఏపీలో గుంటూరు నగరంలోని "గుంట గ్రౌండ్‌" ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ మంటలతో పెద్దఎత్తున పొగ అలుముకుంది. చుట్టుపక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ఎగ్జిబిషన్​లో అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details