ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vanjangi tourist spot: కొండలను అధిరోహిస్తూ.. అందాలను ఆస్వాదిస్తూ..

By

Published : Dec 12, 2021, 8:39 PM IST

Updated : Dec 12, 2021, 9:25 PM IST

Vanjangi tourist spot: వంజంగి పర్యాటక ప్రాంతాన్ని వీక్షించేందుకు.. వేలాది మంది పర్యాటకులు క్యూ కట్టారు. టూరిస్టులు భారీగా తరలిరావడంతో.. జనాలతో కొండ కిక్కిరిసిపోయింది.

మంచు కొండలను తిలకించేందుకు పొటెత్తిన పర్యాటకులు
మంచు కొండలను తిలకించేందుకు పొటెత్తిన పర్యాటకులు

Vanjangi tourist spot: సముద్రానికి 3, 400 అడుగుల ఎత్తు..! మేఘాల్లో తేలుతున్నామా అనిపించే అనుభూతి..! ప్రకృతి ఆహ్లాదకర వాతావరణాన్ని అద్భుతంగా ఆస్వాదించే అవకాశమున్న ప్రాంతం..! ఇవన్నీ కలిసి ఒకేచోట ఉంటే.. అదే వంజంగి పర్యాటక ప్రాంతం. విశాఖ జిల్లాలోని ఈ ప్రాంతాన్ని వీక్షించేందుకు.. పర్యటకులు భారీగా తరలివచ్చారు. కొండ ప్రాంతాలను అధిరోహిస్తూ.. వంజంగి అందాలను తనివితీరా ఆస్వాదించారు.

Last Updated :Dec 12, 2021, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details