ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చీరాలలో పేదలకు అండగా వైకాపా నేతలు

By

Published : May 10, 2020, 2:08 PM IST

లాక్​డౌన్​ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదవారికి చీరాల ఎమ్మెల్యే తనయుడు కరణం వెంకటేష్​ ఆపన్నహస్తం అందించారు. వైకాపా నేతల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంచిపెట్టారు.

karanam venkatesth giving essentials to poor people on behalf of ycp leaders in chirala
నిత్యావసర వస్తువుల పంచుతున్న కరణం వెంకటేష్​

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఆదేశాలతో ఆయన తనయుడు కరణం వెంకటేష్, మాజీ మంత్రి పాలేటి రామారావు, వైకాపా నాయకుడు అమృతపాణి.. పట్టణంలోని పేదలకు నిత్యావసర వస్తువులు అందించారు.

కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని వైకాపా యువనేత కరణం వెంకటేష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details