ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చినగంజాంలో కల్నల్ సంతోష్​ బాబుకు నివాళులు

By

Published : Jun 17, 2020, 7:05 PM IST

దేశం కోసం అశువులు బాసిన కల్నల్ సంతోష్ బాబుకు... ప్రకాశం జిల్లా చినగంజాంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు.

aaryavysya tributes to colonel santhosh babu
కల్నల్ సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తోన్న ఆర్యవైశ్యులు

దేశ సేవ చేస్తూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు దేశం యావత్తు నివాళులు అర్పిస్తోంది. ఇందులో భాగంగా... ప్రకాశం జిల్లా చినగంజాంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అతని చిత్రపటం వద్ద అంజలి ఘటించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details