ఆంధ్రప్రదేశ్

andhra pradesh

acb raids: రిజిస్ట్రార్ కార్యాలయంలో అనినీతి అధికారుల సోదాలు

By

Published : Dec 16, 2021, 3:20 AM IST

acb raids: నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. భూముల విలువ, స్టాంప్ డ్యూటీ రికార్డులను పరిశీలించారు.

acb raids
acb raids

acb raids: నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ మోహన్ ఆధ్వర్యంలో అధికారులు పలు రికార్డులను తనిఖీ చేశారు. నిషేధిత భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్న సమాచారంతో ఈ సోదాలు చేసిన అధికారులు, భూముల విలువ, స్టాంప్ డ్యూటీ రికార్డులను పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details