ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్ర సమాచార కమిషనర్లు ప్రమాణ స్వీకారం

By

Published : Nov 16, 2022, 9:32 PM IST

RTI Commissioners: సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌​​గా ఆర్​ఎం బాషా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ఇటీవలే ఓ దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేసి పదవీ విరమణ పొందారు.

1
సమాచార హక్కు చట్టం

RTI Commissioners: సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌​గా ఆర్ఎం బాషా, కమిషనర్​గా శామ్యూల్ జోనాధన్​లు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీఎస్ సహా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్​లు ఇరువురు కమిషనర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details