ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మరో రూ.వెయ్యి కోట్ల రుణం తీసుకున్న ఆంధ్రప్రదేశ్

By

Published : Sep 6, 2022, 9:50 PM IST

ap
ap

రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. 7.58 శాతం వడ్డీకి ఈ వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది.



రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. 18 ఏళ్ల కాలపరిమితితో రూ. 500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో మరో రూ. 500 కోట్ల రూపాయల మేర సెక్యూరిటీలను వేలం వేసి, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణాన్ని తీసుకుంది. 7.58 శాతం వడ్డీకి ఈ వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ. 25 వేల కోట్లకు చేరువైంది. ఎఫ్ఆర్ బీఎం చట్టం ప్రకారం కేంద్ర అనుమతించిన పరిమితి రూ. 28 వేల కోట్ల రూపాయలుగా ఉంది.

ఇవి చదవండి:

ABOUT THE AUTHOR

...view details