ప్రతిధ్వని: నైపుణ్యాలు- ఉద్యోగ అవకాశాలు

By

Published : Dec 18, 2020, 9:49 PM IST

thumbnail

ప్రపంచంలో ఏదేశంలోనైనా.. ఏ కాలంలోనైనా.. ఎప్పుడైనా ఉపాధికి నైపుణ్యాలే ఎంతో కీలకం. యునెస్కో నిర్వచనం ప్రకారం ఇంటర్​.. ఆపైన చదివిన వారిని నిపుణ శ్రామికులుగా పేర్కొనవచ్చు. అమెరికా, జవాన్​ వంటి దేశాల్లో మొత్తం జనాభాలో నిపుణ శ్రామికులు 95 శాతానికి మించి ఉంటే.. మనదేశంలో మాత్రం ప్రతీ ఐదుగురిలో ఒక్కరే ఉన్నారు. చదువుకున్న యువతలో అత్యధికులకు ఉద్యోగ నైపుణ్యాలు లేవని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామాల్లో నిరుద్యోగిత 9 శాతంగా ఉంటే పట్టణ ప్రాంతాల్లో 11 శాతానికి మించిపోయినట్లుగా అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నైపుణ్యాలు.. భవిష్యత్తుకు ఉద్యోగ అవకాశాలపై దృష్టిపెట్టాల్సిన ముఖ్యాంశాలపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.