thumbnail

బరువు తగ్గించే గుమ్మడికాయ హల్వా.. ఈజీగా తయారు చేసుకోండిలా!

By

Published : Jun 22, 2022, 3:09 PM IST

Updated : Jun 23, 2022, 12:58 PM IST

Gummadi Halwa: ఒక కప్పు నిండా ఉడికించిన గుమ్మడికాయలో ఉండేది 60 క్యాలరీలు మాత్రమే. కానీ, ఫైబర్, పొటాషియం మాత్రం పుష్కలంగా ఉంటాయి. అందుకే, గుమ్మడికాయ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బరువు తగ్గుతారు. గుమ్మడి తురుము, పాలు, షుగర్​ పౌడర్​, నెయ్యి.. ఇవి ఉంటే చాలు.. సులభంగా ఈ హెల్దీ హల్వాను తయారు చేసుకోవచ్చు. దాంతో పాటు హల్వా రుచిని మరింత పెంచడానికి నచ్చిన కొద్దిగా డ్రై ఫ్రూట్స్​ను కూడా యాడ్​ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం.. బరువు తగ్గించే ఈ టేస్టీ హల్వాను మీరూ తయారు చేసుకోండి.
Last Updated : Jun 23, 2022, 12:58 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.